Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడే ఆసీస్ ఆటగాళ్లతో సత్సంబంధాలున్నాయ్: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఉన్న స్నేహబంధం ఇకపై లేదని.. చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా జట్టులోని కొందరు క్రికెటర్లను ఉద్దేశించినవే కానీ.. అందరినీ ఉద్దేశించినవి కాదని చెప్పాడు. 
 
తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారనే ఉద్దేశంతోనే దీనిపై స్పందిస్తున్నానని.. ఇప్పటికీ పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తనకు మధ్య సత్సంబంధాలున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. భవిష్యత్తులోనూ ఆసీస్ ఆటగాళ్లతో స్నేహం కొనసాగుతుందని వివరించాడు. కాగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ పూర్తయిన సందర్భంగా.. సిరీస్ ఆరంభించేందుకు ముందు ఆసీస్ క్రికెటర్లతో ఉన్న స్నేహభావం ఇప్పుడు లేదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments