Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేంటి ఆదాశర్మా? అనడిగితే... చాలా బాగుందా అంటున్న ముద్దుగుమ్మ... ఏంటది?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (15:35 IST)
ఆదాశర్మ అంటే ఏదో అమాయకంగా కనిపించే హీరోయిన్ మాత్రమే కాదు... అవసరమైతే హాటుగా కనిపించే భామ కూడా. హార్ట్ అటాక్ చిత్రంతో  టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదా, ఆ తర్వాత అల్లు అర్జున్ చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో చాలా బాగోదు అనే డైలాగుతో బాగా గుర్తిండిపోయింది. ఐతే ఆ తర్వాతే ఆమెకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. దీనితో ఏమనుకున్నదో ఏమోగానీ విపరీతమైన ఎక్స్‌పోజింగ్ ఇచ్చేసింది.
 
ముంబైలో జరిగిన లక్స్ రోజ్ గోల్డ్ అవార్డు ఫంక్షనులో హాట్‌గా కనిపిస్తూ అటుఇటూ నడుస్తూ కావాల్సినంత గ్లామర్ పంచేసింది. మరీ అంతగా చూపిస్తే కెమేరాలు ఊరుకుంటాయా... బాగా ఎక్కడ అందం కనబడితే అక్కడ క్లిక్ క్లిక్ క్లిక్‌మంటూ లాగేశాయి. ఇపుడా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఏంటీ ఆదా ఈ క్లీవేజ్... అని ఆమెను అడిగితే... ఏం..? చాలా బాగున్నాయా అని గడసరి సమాధానం చెప్తోందట. మొత్తానికి బాగానే నేర్చుకున్నట్లుంది టిప్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments