Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్య

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:11 IST)
రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్యం వైపు గల రోమ్ రాజ్యానికి చెందిన నాబూల్‌ను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ రాజ్యం నాలుగో శతాబ్ధంలో ఏర్పడిన సునామీ కారణంగా నీట మునిగిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజ్యంలోని వీధులు, శాసనాలు, వంద ట్యాంకులను తవ్వకం ద్వారా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 50 ఎకరాలతో కూడిన ఈ రాజ్యాన్ని వెలికితీయడం ద్వారా ప్రాచీన కాలం శిలాఖండాలు బయటపడ్డాయి. 365 ఏడీ జూలై 21న ఏర్పడిన సునామీతో అలెగ్జాండ్రియా, ఈజిప్టు, గ్రీకు దేశాల్లో పెను విధ్వంసం ఏర్పడింది. ఇక కొత్తగా కనిపెట్టబడిన ఈ నగరం రసాయనాల తయారీకి, చేపల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments