Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనిఫిట్స్‌లో ఆఫీస్ సెక్స్ కామన్.. ఈ-మెయిల్స్ ద్వారా నిషేధం!

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (17:32 IST)
ప్రపంచ దేశాల్లో సాఫ్ట్ వేర్ కల్చర్ బాగా వ్యాపిస్తోంది. అమెరికాలో దీని డోస్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. అమెరికాలోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఆడ, మగ తేడా లేకుండా విచ్చలవిడిగా గడుపుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు సిగరెట్ స్మోకింగ్‌‍తో పాటు ఆఫీసులోనే డ్రింక్స్ తీసుకోవడం, సహోద్యోగినులతో విచ్చలవిడిగా సెక్స్‌లో పాల్గొనడం సాధారణమైపోయింది. 
 
ఇప్పటివరకు అక్కడ ఆఫీస్ సెక్స్ అనేది కామన్. ఇకపై అలాంటి వాటిని నిషేధిస్తున్నట్లు జెనిఫిట్స్ సంస్థ ఈ-మెయిల్ ద్వారా వెల్లడించింది. ఆఫీసు మెట్లపై, బాల్కనీల్లో, బాత్రూమ్‌ల్లో వాడేసిన కండోమ్‌లు, సిగరెట్లు, బీరు బాటిల్స్ ఎక్కువగా కనబడుతుండటంతో.. ఆ సంస్థ యాజమాన్యం నిషేధం విధించినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు