Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ క్యాన్సర్‌తో మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపెజ్ కన్నుమూత

మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపేజ్(22) కన్నుమూశారు. గతకొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో నరకాయాతం అనుభవిస్తున్న ఆమె నికరాగువా రాజధాని మనాగువాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 201

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (15:59 IST)
మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపేజ్(22) కన్నుమూశారు. గతకొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో నరకాయాతం అనుభవిస్తున్న ఆమె నికరాగువా రాజధాని మనాగువాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2014లో లండన్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో యుమారా విజేతగా నిలిచారు. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలిచిన కొద్ది రోజులకే ఆమెకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తెలిసి నివ్వెరపోయింది. 
 
విపరీతమైన తలనొప్పి, కళ్లు సరిగా కనిపించకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా... బ్రెయిన్ క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటికే క్యాన్సర్ రెండో స్టేజ్‌లో ఉండటంతో మృత్యువుతో పోరాడుతూ యుమారా తుది శ్వాస విడిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments