Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ వీడియోలో నటించండి.. రూ.33 వేలు ప్రైజ్‌మనీ అందుకోండి: వర్శిటీ బంపరాఫర్

ఇంగ్లండ్‌కు చెందిన ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కండోములపై యువతలో ఉన్న అపోహలను తొలగించే నిమిత్తం ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించింది.

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (17:19 IST)
ఇంగ్లండ్‌కు చెందిన ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కండోములపై యువతలో ఉన్న అపోహలను తొలగించే నిమిత్తం ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా 18-25 ఏళ్లున్న మూడు జంటలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించాలని నిర్ణయించింది. స్టూడెంట్ రూమ్, కార్‌లో ఏర్పాటు చేసిన సహజ వాతావరణంలో శృంగారంలో పాల్గొనే జంటల కోసం వెతుకుతోంది. వారు శృంగారంలో రెచ్చిపోయి ఉన్నప్పుడు ఆ దృశ్యాలను చిత్రీకరించి కండోముల ప్రమోషన్ కోసం వాడుకుంటామని చెబుతోంది. అంతేకాదు శృంగారంలో ఊరికనే ఏమీ పాల్గొనాల్సిన పనిలేదని ఒక్కొక్కరికి 400 పౌండ్లు (దాదాపు రూ.33వేలు) ఇస్తామని ప్రకటించింది.
 
15-24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకుల్లో కండోముల వాడకాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెబుతున్న యూనివర్సిటీ చిత్రీకరించిన వీడియోలను మాత్రం 18 ఏళ్లు నిండిన వారికే అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కండోమ్ తొడుక్కుంటే మూడ్ రాదన్న అపోహలను పోగొట్టేందుకే ఈ ప్రయత్నమని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం