Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉంగరాలు మార్చుకోవడం కాదు.. కొండచిలువల్ని దండలుగా మార్చుకున్నారు.. (వీడియో)

వివాహం అంటేనే మాలలు మార్చుకోవడం చూసివుంటాం. లేదా ఉంగరాలు మార్చుకోవడం చూసివుంటాం. కానీ కొండచిలువల్ని మాలలుగా భావించి మార్చుకోవడం చూసివున్నారా.. అలాంటి సీన్ చూస్తే జడుసుకోరూ.. అలాంటి ఘటనే చైనాలో చోటుచేస

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:17 IST)
వివాహం అంటేనే మాలలు మార్చుకోవడం చూసివుంటాం. లేదా ఉంగరాలు మార్చుకోవడం చూసివుంటాం. కానీ కొండచిలువల్ని మాలలుగా భావించి మార్చుకోవడం చూసివున్నారా.. అలాంటి సీన్ చూస్తే జడుసుకోరూ.. అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. ఓ యువ జంట వెరైటీగా తమ పెళ్ళిని జరపాలనుకుంది. అందుకే పడవలో, ఆకాశంలో తేలియాడుతూ పెళ్ళి జరుపుకోకుండా.. మాలల మార్చుకోవడం వద్ద ట్విస్ట్ పెట్టింది. 
 
అంతే.. ఇక ఉన్నట్టుండి బంగారు వర్ణంలో గల రెండు కొండ చిలువల్ని తీసుకొచ్చి.. దండలుగా మార్చుకున్నారు. వీరిద్దరూ వన్యప్రాణి ప్రేమికులు కావడంతో.. చిలువల్ని చంపకండి అనే సందేశాన్నిచ్చేందుకు ఇలా చేశారు. ఈ కొండ చిలువల్లో ఒకటి 30 కేజీల బరువుంటే.. రెండోది 15 కిలోల బరువుంది. ఇలా కొండ చిలువల్ని తమ వెడ్డింగ్ మాలలుగా మార్చుకున్న సన్నివేశాలతో కూడిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ముందు బంగారు వర్ణం గల కొండ చిలువలను దండలుగా ఆ జంట మార్చుకుంటే.. ఆపై ఇద్దరు కౌగిలించుకున్న సీన్స్‌ను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు. 30 కిలోల కొండ చిలువను పెళ్లికూతురు జియాంగ్ స్యూ ధరించగా, అతడు మాత్రం 15 కిలోల కొండచిలువను ధరించాడు. వీళ్లు తమ ఇంట్లో వన్య ప్రాణులను పెంచుకుంటున్నారు.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments