Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో కలిసి అతడు నగ్న సెలబ్రేషన్... యూ ట్యూబ్‌లో 5,00,000 ఘనకార్యం...

పాశ్చాత్య నటీనటులు ఆనందం వస్తే వారు జరుపుకునే సెలబ్రేషన్స్ డిఫరెంటుగా వుంటాయి. తాజాగా జాన్ సెనా అనే క్రీడాకారుడు తన ప్రియురాలితో కలిసి న్యూడ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇంతకీ అంతటి ఆనందానికి కారణం ఏంటయా

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:33 IST)
పాశ్చాత్య నటీనటులు ఆనందం వస్తే వారు జరుపుకునే సెలబ్రేషన్స్ డిఫరెంటుగా వుంటాయి. తాజాగా జాన్ సెనా అనే క్రీడాకారుడు తన ప్రియురాలితో కలిసి న్యూడ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇంతకీ అంతటి ఆనందానికి కారణం ఏంటయా అంటే... తమ యూ ట్యూబ్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య 5 లక్షలకు చేరడమేనట. ఈ సందర్భంగా పార్టీ చేసుకోవాలనుకున్నారట. 
 
కానీ అంతకంటే తామిద్దరం నగ్నంగా నిలబడి చందాదారులకు తమ ఆనందాన్ని తెలియజేస్తే చాలా బావుంటుందని నిర్ణయించుకుని ఆ ప్రకారం ఇద్దరూ నగ్నంగా మారిపోయి ఆడిపాడారు. ఇదిప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం