Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి.. వయస్సు 32, బరువు 595 కిలోలు.. ఆపరేషన్ ద్వారా?

మెక్సికోలోని జలిస్కో రాష్ట్రానికి చెందిన జాన్ పెడ్రో ఫ్రాంకో గత ఏడాది నవంబర్‌లో తొలిసారి వార్తల్లో నిలిచాడు. అతని వయస్సు 32 సంవత్సరాలు. బరువు మాత్రం 595 కిలోలు. అత్యంత బరువైన వ్యక్తిగా రికార్డుకెక్కిన

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (14:33 IST)
మెక్సికోలోని జలిస్కో రాష్ట్రానికి చెందిన జాన్ పెడ్రో ఫ్రాంకో గత ఏడాది నవంబర్‌లో తొలిసారి వార్తల్లో నిలిచాడు. అతని వయస్సు 32 సంవత్సరాలు. బరువు మాత్రం 595 కిలోలు. అత్యంత బరువైన వ్యక్తిగా రికార్డుకెక్కిన ఈ యువకుడు.. తన బరువు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మే 9న అతడికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం బరువు తగ్గిన ఫ్రాంకో.. శస్త్ర చికిత్స ద్వారా మరింత బరువు తగ్గే ఛాన్సుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఫ్రాంకో ప్రస్తుతం ఒబిసిటీకి సంబంధించిన డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని.. తద్వారా శస్త్రచికిత్స చేసే అవకాశాలు 50 శాతం వరకు ఉన్నాయని తెలిపారు. ఒబిసిటీ కారణంగా కదల్లేక ఒకే చోట ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఫ్రాంకో బరువు తగ్గించుకునేందుకు సంసిద్ధంగా ఉన్నాడని.. అతని ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలుగని రీతిలో సర్జరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే తొలి సర్జరీ ద్వారా 170 కిలోలు తగ్గిన ఫ్రాంకో.. రెండోసారి సర్జరీ చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments