Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన స్త్రీలు పోర్న్ చిత్రాలు చూడ్డంలో ఫస్ట్... మగాళ్లు మాత్రం ఔట్...

ఇంటర్నెట్ ఆవిర్భవించాక అందులో పుట్టుకొచ్చిన అశ్లీల దృశ్యాలతో కూడినవే పోర్న్ సైట్లు. మొదట్లో ఈ సైట్లను మగాళ్లు ఎక్కువగా చూస్తారు అనుకునేవారు. కానీ అసలు పోర్న్ వీడియోలను చూస్తున్నది ఎంతమంది... ఎవరు... అనే దానిపై ఇటీవల ఓ సైన్స్ మ్యాగజైన్ సర్వే చేపట్టింద

Webdunia
గురువారం, 26 మే 2016 (14:11 IST)
ఇంటర్నెట్ ఆవిర్భవించాక అందులో పుట్టుకొచ్చిన అశ్లీల దృశ్యాలతో కూడినవే పోర్న్ సైట్లు. మొదట్లో ఈ సైట్లను మగాళ్లు ఎక్కువగా చూస్తారు అనుకునేవారు. కానీ అసలు పోర్న్ వీడియోలను చూస్తున్నది ఎంతమంది... ఎవరు... అనే దానిపై ఇటీవల ఓ సైన్స్ మ్యాగజైన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. అవేమిటంటే... పోర్న్ వీడియోలను మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ చూస్తారట. 
 
అదికూడా పెళ్లి కాకముందు మగవారు 24 శాతం మంది పోర్న్ చిత్రాలను చూస్తే పెళ్లి చేసుకున్నాక ఆ శాతం 14కి పడిపోతుందట. ఇకపోతే ఆడవారు మాత్రం పెళ్ళికి ముందు 9 శాతం మంది పోర్న్ వీడియోలను చూస్తారనీ, పెళ్లయ్యాక మాత్రం 28% మంది చూస్తున్నట్లు తేలింది. మహిళలు పెళ్లయ్యాక దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తే మగవారు మాత్రం ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా విషయాల కారణంగా వాటి జోలికి వెళ్లడంలేదని తేలింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం