Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో గాలి ఆడట్లేదని.. డోర్ ఓపెన్ చేసి రెక్కపై నిల్చిన మహిళ?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:06 IST)
గాలి లేకుంటే.. ఏ మనిషి ఎక్కుల సమయం జీవించలేడు. ఇంట్లో గాలి ఆడట్లేదంటే.. డోర్ ఓపెన్ చేస్తారు. బస్సు, ట్రైన్‌లో ఐతే విండో అద్దం తెరుస్తారు. కానీ విమానంలో అయితే పరిస్థితి ఎలా..? అందుకే విమానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఒకవేళ అక్కడ కూడా గాలి ఆడకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. 
 
గాలి ఆడట్లేదని.. ఓ వ్యక్తి ఎమెర్జెన్సీ డోర్ ఓపెన్ చేసింది. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసింది. అదృష్టం ఏమిటంటే, అప్పటికే విమానం రన్ వే పై ఆగిపోయింది. డోర్ ఓపెన్ చేసుకొని రెక్కపై నిలబడింది. అలర్టైన సిబ్బంది ఆమెను తిరిగి లోపలికి పిలిచారు.
 
ఎందుకు డోర్ ఓపెన్ చేశావని అడిగితే... గాలి ఆడటం లేదని అందుకే డోర్ ఓపెన్ చేసి దిగినట్టు తెలిపింది. ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రస్తుతం ఆమెను ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఆమె డోర్ ఓపెన్ చేసి దిగితే, ఎయిర్ పోర్ట్ రూల్స్ ప్రకారం ఆమెకు శిక్ష విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఉక్రేయిన్‌లోని కైవ్‌లో జరిగింది. కాకపోతే అప్పటికే విమానం ల్యాండ్ అయి ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments