Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు.. 32సార్లు కత్తితో పొడిచాడు.. కానీ అతడు పెళ్లి చేసుకున్నాడు..

ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ చంపేయాలనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన మెల్లిస్సా డోమో హిల్ (25) అనే అమ్మాయి రాబర్ట్‌లీబుర్టాన్(35) అనే వ్యక్తి ప్రేమించ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (19:35 IST)
ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ చంపేయాలనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన మెల్లిస్సా డోమో హిల్ (25) అనే అమ్మాయి రాబర్ట్‌లీబుర్టాన్(35) అనే వ్యక్తి ప్రేమించాడు. ఆమె లేకుండా జీవించలేనని అబద్ధాలు చెప్పాడు. కానీ రాబర్ట్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని ఓ స్నేహితుడి ద్వారాతెలుసుకున్న డోమో అతనిని నిలదీసింది. పెళ్లికి ముందే తాడో పేడో తేల్చుకోవాలనుకుంది. 
 
అయితే రాబర్ట్ తనను నిలదీసిన ప్రేయసిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా కత్తితో ఆమె ముఖంపై, మెడపై 32 సార్లు పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన డోమో హిల్‌ను అతడే ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ కేసులో దాడికి పాల్పడిన రాబర్ట్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. డోమేను కాపాడిన రక్షణ బృందంలోని కామెరూన్ హిల్(42) అనే వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెకు ఆ విషయం చెప్పాడు. ఆమెకు కూడా అంగీకరించింది. ఆమె పూర్తిగా కోలుకున్నాక ఇటీవలే వీరి వివాహం జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments