Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (07:29 IST)
భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీంతో సమస్య సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరంలో మరో రహదారి విస్తరణ పనులను చేప‌ట్టింది. చైనా రోడ్డు నిర్మిస్తోన్న‌ ప్రాంతానికి దాదాపు 500 మంది చైనా సైనికులు ఇప్పటికే వచ్చేసి గస్తీ కాస్తున్నారు.
 
ఆ ప్రాంతం నుంచి ఇటీవ‌ల వెన‌క్కు తీసుకెళ్లిన రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రినే మ‌ళ్లీ వినియోగిస్తూ చైనా రోడ్డు ప‌నులు చేప‌డుతోంద‌ని నిఘావర్గాలు చెప్పాయి. దీని ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతం త‌మ‌దేన‌ని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై భారత్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments