Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ మరో శ్రీలంకలా మారనుందా? ఏటీఎంలలో డబ్బుల్లేవ్, పెట్రోల్ బంకుల్లో పెట్రోలు లేదు...

Webdunia
గురువారం, 26 మే 2022 (23:08 IST)
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కోరల్లో కూరుకుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తి అక్కడి పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే పరిస్థితి పాకిస్తాన్ దేశంలో తాండవించే పరిస్థితి కనబడుతోంది.

 
ఇక్కడ రోజురోజుకీ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేకుండా వుంటున్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోలు వుండటంలేదు. ఈ పరిస్థితికి మీరు కారణమంటే మీరని అధికార-ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుంటున్నాయి.

 
మరోవైపు దేశంలోని పరిస్థితిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ట్వీట్ చేసారు. లాహోర్‌లోని పెట్రోలు బంకుల్లో పెట్రోల్ లేదనీ, ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లేవని ట్వీట్లో పేర్కొన్నాడు. రాజకీయ నేతల నిర్ణయాల వల్ల సామాన్య పౌరులు ఎందుకు ఇబ్బంది పడాలంటూ ప్రశ్నించాడు.


<

No Petrol available in any petrol station in Lahore??? No cash available in ATM machines?? Why a common man have to suffer from political decisions. @ImranKhanPTI @CMShehbaz @MaryamNSharif @BBhuttoZardari

— Mohammad Hafeez (@MHafeez22) May 24, 2022 >మరోవైపు ఇస్లామాబాదులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. ఇమ్రాన్ వల్ల నిత్యావసర వస్తువులు, ఆర్థిక సంక్షోభం తలెత్తిందని గద్దె దించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. దీనితో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments