Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ముద్రణపై నరేంద్ర మోడీ దెబ్బ... ఉగ్రవాదుల ఆర్థిక వనరులకు మరణశాసనం

ఉగ్రవాదులకు సంపుష్టిగా ఆర్థిక వనరులు సమకూర్చుతున్న పాకిస్థాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసిన మోడీ.... పాక్‌ ఆ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (10:43 IST)
ఉగ్రవాదులకు సంపుష్టిగా ఆర్థిక వనరులు సమకూర్చుతున్న పాకిస్థాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసిన మోడీ.... పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీవోకే)లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ దాడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి తగిన బుద్ధి చెప్పారు. 
 
తాజాగా పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఉగ్రవాదుల ఆర్థిక వనరులకు గండికొట్టి మరణశాసనం లిఖించారు. భారతలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌లో ముద్రించిన భారత నకిలీ కరెన్సీయే ప్రధాన ఆదాయవనరుగా ఉంది. ప్రధానంగా భారత - బంగ్లాదేశ్‌ సరిహద్దు ద్వారా ఈ డబ్బును భారతలోకి ఎఫ్‌ఐసీఎన్‌ చొప్పిస్తోందని, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఈ నోట్లను విరివిగా చలామణిలోకి తెస్తోందని వివరించాయి. గడిచిన ఒకటిన్నరేళ్లలోనే ఈ సరిహద్దుల రూ.70 కోట్ల వరకూ పాక్‌లో ముద్రించిన నకిలీ కరెన్సీ వస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మోడీ నిర్ణయం ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు చావుదెబ్బేనని అంటున్నాయి. కొత్తగా విడుదల చేసిన రూ.500, రూ.2 వేల నోట్లు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని, వాటిని కాపీ కొట్టడం పాకిస్థాన్‌కు అసాధ్యమని రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా), ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డీఆర్‌ఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments