Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒబామా పర్యటనపై వైట్ హస్ ఏమంది?

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (06:46 IST)
మీ ఆతిథ్యం మేము మరుపురానిది. ధన్యవాదాలు.. భారతీయులు పలికిన స్వాగతం తీరు మరింత ఆనందదాయకం అంటూ శ్వేత సౌథం స్పందించింది. ఒబామా పర్యటన పర్యటన ముగించుకుని దుబాయ్ బయలు దేరిన తరువాత  భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. .

రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి అని ఒబామాకు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. .

వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కతజ్ఞతలు అంటూ అమెరికా అధ్యక్షుడి కార్యాలయం ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. .

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments