Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:14 IST)
ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
 
ముసుగు ధరించిన ఉగ్రవాదులు 12 మంది క్రైస్తవ బందీలను సముద్ర తీర ప్రాంతంలో తలలు నరికేస్తున్న వీడియో తీశారు. 16 మందిని ఎడారి ప్రాంతంలో తుపాకులతో కాల్చి చంపేసిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 28 మంది ఇథియోపియా క్రైస్తవులను దారుణంగా చంపేసిన ఐసిస్ తీరును వైట్ హౌస్ ఆదివారం నాడు తీవ్రంగా ఖండించింది.

 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments