Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి, నలుగురు పిల్లలను పుతిన్ ఎక్కడ దాచారో?

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (23:31 IST)
putin
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన కుటుంబాన్ని సురక్షితమైన ప్రదేశంలో వుంచారని తెలుస్తోంది. తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని పుతిన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో వుంచినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తన కుటుంబాన్ని సురక్షితంగా అణుబంకర్లలో పుతిన్ దాచినట్లు సమాచారం. 
 
స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తన ప్రేయసి, ఒలింపిక్స్‌లో స్వర్ణం కూడా సాధించిన జిమ్నాస్ట్‌ అలీనా కబయేవాను, తమకు పుట్టిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారట. వారిని అత్యంత భద్రమైన, గోప్యమైన ప్రాంతంలో ఉంచినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments