Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ భార్య ఎక్కడ.. కనిపించట్లేదే.. ఏమైంది?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:16 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను చూస్తే అమాయకుడిలా కనిపిస్తాడు. అనుమానం వస్తే చాలు ఎలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే. తన నీడనే తాను నమ్మడు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతాడు.  కరోనాకు ముందు నిత్యం సంచలన విషయాలతో వార్తల్లో నిలిచే కిమ్ ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.
 
తాజాగా, ఏడాది కాలంగా కిమ్ భార్య రి సోల్ జు కనిపించడం లేదు. కనీసం మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన వార్తలు రావడం లేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి. 
 
అనారోగ్యం కారణంగా బయటకు రావడం లేదని కొందరు అంటుంటే, మరికొందరి వాదన మరోలా ఉంది. బయట కరోనా ఉన్న కారణంగా కిమ్ ఆదేశాల మేరకు ఆమె బయటకు రావడం లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments