Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులే మహిళలకు గొడ్డలిపెట్టు: గుండెపోటు తప్పదట!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:52 IST)
విడాకులే ఆధునిక మహిళలకు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విడాకులు తీసుకున్న మహిళల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విడాకులు తీసుకున్న మహిళలు మనదేశంలో సామాజిక సమస్యలు ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే.

వాషింగ్టన్ డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య అధికంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 
 
మహిళల జీవితాల్లో విడాకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయన్నారు. అయితే విడాకులు కేవలం మహిళల్లోనే మానసిక ఒత్తిడి పెంచదని, పురుషుల్లో కూడా మానసిక ఒత్తిడి పెంచుతుందని వెల్లడించారు. అయితే మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో గుండెపోటు ముప్పు తక్కువని పరిశోధకులు పేర్కోవడం విశేషం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments