Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్ ఇరాక్‌లో ఘోరం.. పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం ... 100 మంది మృతి

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఉత్తర ఇరాక్‌లో ఘోరం జరిగింది. ఓ పెళ్లి మండపండలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నినేవే ప్రావిన్స్‌లో క్రైస్తవుల ప్రాబల్యం ఉన్న హమ్హానియా ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. పెళ్లి మండపంలో ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
పెళ్లి మండపం మొత్తాన్ని మంటలు కాల్చి బూడిద కుప్పగా మార్చేశాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దురదృష్టకర ఘటన బారినపడిన వారికి సహాయ కార్యక్రమాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి సైప్ అల్ బద్ర్ తెలిపారు.
 
ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అధికారికంగా తెలియనప్పటికీ కుర్దిష్ టెలివిజన్ న్యూస్ చానల్ మాత్రం బాణసంచా కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments