Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ కోబ్రా మలేషియాలో ఓ ఇంట్లోకి ఎలా దూరిందో చూడండి.. (వీడియో)

మొన్నటికి మొన్న చైనాలో మినీ వ్యాన్‌ ఇంజిన్‌లోకి దూరిన కింగ్ కోబ్రాను ముగ్గురు పోలీసులు బయటికి తీసి అడవుల్లోకి వదిలేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన నేపథ్యంలో.. తాజాగా మరో కింగ్ కోబ్రా మలేషియాలోని ఓ ఇం

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (10:16 IST)
మొన్నటికి మొన్న చైనాలో మినీ వ్యాన్‌ ఇంజిన్‌లోకి దూరిన కింగ్ కోబ్రాను ముగ్గురు పోలీసులు బయటికి తీసి అడవుల్లోకి వదిలేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన నేపథ్యంలో.. తాజాగా మరో కింగ్ కోబ్రా మలేషియాలోని ఓ ఇంట్లో దూరింది. చాలా పొడవైన కింగ్ కోబ్రా ముందుగా ఇంటి ముందుకు వచ్చి కిటికీల నుంచి ఇంట్లోకి దూరాలనుకుంది. అయితే కిటికీలు మూసివుండటంతో వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించింది. నల్లటి తాచు పాములా నాలుకను వెలుపలికి చూపిస్తూ కోబ్రా ఇంట్లోకి దూరింది. 
 
పొలాల్లో పాములు కనిపిస్తుంటాయి. చిన్న పాములు అలా పాకుతూ.. మనుషులను చూస్తే జడుసుకుని వెళ్ళిపోతుంటాయి. కానీ అరుదుగా మాత్రమే విష నాగులు కనిపిస్తుంటాయి. కానీ కింగ్ కోబ్రా గురించి వినడమే కానీ దానిని చూడడం అరుదనే చెప్పాలి. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా సైజు కూడా భయంకరంగా ఉంటుంది. అలాంటి భారీ సైజుతో కూడిన ఈ కింగ్ కోబ్రా ఇంట్లోకి దూరింది. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments