Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ భోజనంలో ముత్యం.. సంబరాలు చేసుకుంటున్న జంట.. ఎక్కడ?

భోజనానికి వెళ్తే.. ముత్యం కంటపడింది.. విలువెంతో తెలుసా.. అక్షరాలా 600 డాలర్లు!

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (13:34 IST)
ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు జంటకు అదృష్టం తలుపు తట్టింది. భోజనం చేసేందుకు వెళ్లిన ఆ జోడీరి అద్భుతమైన కానుక లభించింది. వేల రూపాయల వి విలువగల ముత్యం భోజనం చేసేందుకు వచ్చిన జంటకు ఆహారంలో లభించింది. దాంతో ఆనందానికి అవధులు లేవు. అమెరికాలోని వాషింగ్టన్‌ సమీపంలో బెలివ్యూలో ఉన్న ఓ ఇటాలియన్‌ రెస్టారెంట్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెలివ్యూకు చెందిన లిండ్సే తన భర్తతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లింది. సముద్ర చేపలు, షెల్‌ఫిష్‌తో చేసే ఫ్రూటీ డిమేర్‌ అనే ఇటాలియన్‌ వంటకాన్ని వారు ఆర్డర్‌ చేశారు. ఎంతో చక్కగా వండి తెచ్చిన దాని రుచిని ఆస్వాదిస్తూ ఆరగిస్తుండగా, తెల్లటి రాయి వారి కంట పడింది. 
 
అంతే లేబొరేటరీలో ఆ రాయిని పరీక్షిస్తే అది స్వచ్ఛమైన ముత్యమని తేలింది. ప్రస్తుతం ఆ ముత్యం విలువ 600 అమెరికన్ డాలర్లని.. (సుమారు రూ.40వేలుకిపైగా) ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతే లిండ్సే ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments