Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదు : జుకెర్ బర్గ్ వ్యాఖ్య

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (12:17 IST)
టెలికాం సంస్థలు కొన్ని అందిస్తున్న పరిమిత ఇంటర్నెట్ సేవలు నెట్ న్యూట్రాలిటీకి గండికొట్టే విధంగా ఉన్నాయంటూ ఇండియన్ నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ఓఆర్‌జీ పేరుతో అందిస్తున్న లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్లో భాగస్వామి అయిన ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ స్పందించారు. 
 
ఈ విషయంలో నెటిజన్ల అభిప్రాయాన్ని తప్పుబట్టారు. ఇంటర్నెట్.ఓఆర్‌జీ నెట్‌న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదన్నారు. ఇంటర్నెట్‌ను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని సేవలను ఉచితంగా అందించడం మేలేనని అభిప్రాయపడ్డారు. 
 
ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పరిమిత సేవలందించినా ప్రయోజనకరమేకదా అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటర్నెట్.ఓఆర్‌జీ ఫ్లాట్‌ఫాం ఇతర సంస్థల సేవలను అడ్డగించడం లేదా బంధించడం లేదని ఆయన పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments