Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుకని వెళ్తే.. కాలు పట్టించిన కానిస్టేబుల్ ఎక్కడ?

అత్యాచారాలకు గురైన మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిని పలు రకాల ప్రశ్నలతో హింసించే వారు కొందరు.. వారినే లైంగికంగా వేధింపులకు గురిచేసే వారు మరికొందరున్నారు. ఇది పోలీస్ స్టేషన్లకు వెళ్ళే మహిళల పరిస్థి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (15:08 IST)
అత్యాచారాలకు గురైన మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిని పలు రకాల ప్రశ్నలతో హింసించే వారు కొందరు.. వారినే లైంగికంగా వేధింపులకు గురిచేసే వారు మరికొందరున్నారు. ఇది పోలీస్ స్టేషన్లకు వెళ్ళే మహిళల పరిస్థితి. అదే పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కంటూ వెళ్ళే పురుషులకు కూడా వేధింపులు వేరే విధంగా ఉంటున్నాయి. ఎలాగంటే? ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లిన వ్యక్తికి కానిస్టేబుల్ షాకిచ్చాడు.
 
ఫిర్యాదు నమోదు చేయకుండానే ఈరోజు- రేపు రా అంటూ తిప్పించడమే కాకుండా కేసు విషయంలో జాప్యం చేయడానికి తోడు.. తన కాలు పట్టాలని ఆ వ్యక్తిని ఆదేశించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఇలా కేసు నమోదు చేసేందుకు వెళ్ళిన వ్యక్తితో పోలీస్ కాలు పట్టమని చెప్పిన ఘటన వీడియోతో పాటు నెట్టింట్లోకి వెళ్ళిపోయింది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు వెంటనే కానిస్టేబుల్‌‌ను సస్పెండ్ చేశారు. ఇక ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం