Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో లవ్ ప్రపోజ్.. ప్రేయసి గ్రీన్ సిగ్నల్... కౌగిలింతలు.. కిస్సులు.. వామ్మో..!

ఓ యువకుడు తన ప్రియురాలికి వెరైటీగా ప్రపోజ్ చేశాడు. తద్వారా వార్తల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాలోని మొసళ్ల పెంపక కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడు. బ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (10:21 IST)
ఓ యువకుడు తన ప్రియురాలికి వెరైటీగా ప్రపోజ్ చేశాడు. తద్వారా వార్తల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాలోని మొసళ్ల పెంపక కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడు. బిల్ కొల్లెట్ అనే యువకుడు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో నాలుగున్నర మీటర్ల దూరంలో ఎల్వీస్ అనే మొసలి ఉండగానే అక్కడే మోకాళ్లపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్ చేసి అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. 
 
బిల్ కొల్లెట్ చేసిన వినూత్న ప్రపోజ్‌తో సంతృప్తి చెందిన ప్రియురాలు శియోభన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఎన్‌క్లోజర్‌లోనే బిల్, శియోభన్‌లు కౌగిలించుకొని లిప్ లాక్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వినూత్న ప్రపోజ్‌ను చూసిన జనం చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలిపారు. ఈ మొసలి సాక్షిగా ఒక్కటవుతున్న ఈ జంట వీడియో ప్రస్తుతం ఫేస్ బుక్‌లో వైరల్‌గా మారింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments