Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌: బైడెన్‌

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:58 IST)
అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రోనా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తెలిపారు.

ప్రధానంగా మూడు లక్ష్యాలను సాధించడంపై దృష్టిసారించినట్లు చెప్పారు. వీటి సాధన కోసం తాను ఎంపిక చేసిన వైద్య బృందం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

అందరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించేలా చూడటం, 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయడం, పిల్లలు మళ్లీ బడిబాట పట్టడానికి పాఠశాలలను తెరవడం తన లక్ష్యాలని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments