Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని పాలసీలు విడదీసినా.. మరికొన్ని పాలసీలు కలుపుతాయ్: భారత్‌పై వైట్ హౌజ్

వీసా రద్దుతో పాటు అవుట్ సోర్సింగ్‌పై వేటు వేసి.. భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తుంటే.. ట్రంప్ యంత్రాంగం భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోందని.. వైట్ హౌజ్ స్పష్టం చేసింది

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (15:01 IST)
వీసా రద్దుతో పాటు అవుట్ సోర్సింగ్‌పై వేటు వేసి.. భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తుంటే.. ట్రంప్ యంత్రాంగం భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోందని.. వైట్ హౌజ్ స్పష్టం చేసింది. భారత్- అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని విశ్వసిస్తున్నామని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ ఆకాంక్షించారు. తమ విదేశీ విధానాల పట్ల ముందుకెళ్తున్న క్రమంలో, భారత్‌తో సత్సంబంధాల కొనసాగింపు గురించి అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ప్రస్తావిస్తారని స్పైసర్‌ పేర్కొన్నారు. 
 
గతంలో వెల్లడించినట్లే.. భారత ప్రధాని మోడీతో వ్యాపార సంబంధాలను బలపరిచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కొన్ని పాలసీలు మనల్ని విడదీసినప్పటికీ, మరికొన్ని పాలసీలు మనల్ని కలిపి ఉంచుతాయని స్పైసర్‌ అన్నారు. కేన్సస్‌లో 32ఏళ్ల తెలుగు యువకుడు శ్రీనివాస్‌ హత్యను స్పైసర్‌ ఖండించారు. దేశ విలువలను కాపాడేందుకు అమెరికన్లంతా విధానాలకు కట్టుబడి కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అమెరికన్లు ఇలాంటి విద్వేష ఘటనలకు తావివ్వకూడదని స్పైసర్ చెప్పుకొచ్చారు.   
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments