Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ నుంచి అమెరికాకు.. ఆ చిట్టచివరి సోల్జర్ ఎవరంటే..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (18:32 IST)
soldier
అమెరికా వల్లే ఆప్ఘన్ తాలిబన్ల వశమైందని విమర్శలూ ఉండగా, తాజాగా ఆప్ఘనిస్తాన్ నుంచి అగ్రరాజ్యం తన బలగాలను వెనక్కి తెచ్చుకుంది. దాదాపుగా 20 ఏళ్లు ఆప్ఘన్‌లో ఉన్న బలగాలు ఇప్పుడు ఆ దేశం నుంచి విత్ డ్రా అయ్యాయి.
 
కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి అగ్రరాజ్య సైనిక బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేశాయి. అమెరికాకు చెందిన సీ-17 విమానం ద్వారాసేనల ఉపసంహరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి 'ఆప్ఘన్ చివరి సైనికుడి' పేరిట అమెరికా రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. 
 
ఆప్ఘనిస్తాన్ దేశం నుంచి అమెరికాకు వచ్చిన ఆ చిట్టచివరి సోల్జర్ ఎవరంటే.. 82వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌, 18 ఎయిర్‌బోర్న్‌ కార్ప్స్ కమాండర్‌, మేజర్‌ జనరల్‌ క్రిస్‌ డోనా.. అతడు అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్‌లో యూఎస్‌ మిషన్‌ ముగిసింది అని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అతడి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments