Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచి పారిపోయింది.. పోలీసులు వెళ్లి పిలిస్తే.. తుపాకీతో..?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (19:36 IST)
అమెరికాలోని కాన్సాస్ రాజధాని క్లౌడ్ కౌంటి ప్రాంతంలో నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందిన జెలి సిల్సన్ (జైలీ చిల్సన్) అనే 14 ఏళ్ల బాలిక.. తనను తాను తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ బాలికపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు జైలీ చిల్సన్‌ను వెతికే పనిలో పడ్డారు. 
 
ఈ క్రమంలో జైలీ స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నట్లు తెలియవచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఆమెను ఇంటికి రావాల్సిందిగా పిలిచారు. పోలీసులు ఆమె పారిపోకుండా ఆమెను చుట్టుముట్టారు. అయితే ఉన్నట్టుండి తుపాకీతో ఆ బాలిక షూట్ చేసుకుంది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments