Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ల మధ్య చర్చలు: అమెరికా జోక్యం

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (11:41 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య చర్చలకు మార్గం సుగమమయ్యేలా అమెరికా తన యత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని తమ రాయబార కార్యాలయాల ద్వారా ఇరు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
 
ఈ నెల 25న భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది. అయితే కాశ్మీర్ వేర్పాటువాదులతో భారత్‌లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ చర్చలు నిర్వహించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments