Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్లపాటు ప్రతినెలా రూ.5లక్షలు.. దుబాయ్‌లో భారతీయుడికి అదృష్టం.. ఎలా?

Webdunia
సోమవారం, 31 జులై 2023 (11:50 IST)
ఒక భారతీయ వ్యక్తి ప్రతినెలా రూ.5 లక్షల బహుమతితో లాటరీని గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లాటరీ టిక్కెట్లను కొనడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలాంటి లాటరీలు చాలా దేశాల్లో అమ్ముడుపోతుంటే ఒక్కరోజులో చాలా మంది లక్షలు, కోట్లు గెలుచుకుని కోటీశ్వరులవుతున్నారు. 
 
అయితే దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయుడికి ఇంతకంటే లైఫ్ టైమ్ అదృష్టం తలుపు తట్టింది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఆదిల్ ఖాన్ దుబాయ్‌లో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. 
 
అందులో సక్సెస్ అయ్యాడు. విజేతకు ప్రతి నెలా రూ.5.5 లక్షలు చెల్లిస్తారు. అదికూడా లైఫ్ టైమ్. మొత్తం రూ.5.5 లక్షలు అతనికి 25 ఏళ్లపాటు ప్రతి నెలా అందజేస్తారు. ఇది నిజంగా జీవితకాల సెటిల్మెంట్ అని సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments