Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వంకర బుద్ధి : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన!

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (10:44 IST)
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ ముష్కర సైన్యం కాల్పులకు తెగబడింది. 
 
బోర్డర్ లోని 22 బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా గత రాత్రి నుంచి పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ ఘటనలో సరిహద్దు గ్రామంలోని ఓ చిన్నారి మృతి చెందింది. దీనికితోడు, ఐదుగురు పౌరులు సహా ఓ భారత జవానుకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments