Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూబాతో బ్రేకప్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హైజాకర్లు, ఉగ్రవాదులను కాపాడింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యూబాతో మైత్రిని కొనసాగించేందుకు 2014 డిసెంబరులో క్యూబాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (16:22 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యూబాతో మైత్రిని కొనసాగించేందుకు 2014 డిసెంబరులో క్యూబాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడిందన్న సందేశాల నడుమ క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఒబామా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు.
 
రౌల్‌ క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులు కొత్త విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు నేరుగా క్యూబా ప్రజలకు చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
 
దీనితో ప్రజలే సొంత వ్యాపారాలు ప్రారంభిస్తారని, దేశాభివృద్ధికి తోడ్పడతారన్నారు. పనిలో పనిగా క్యూబా ప్రభుత్వం హైజాకర్లు, ఉగ్రవాదులు, పోలీసులను హత్యలు చేసిన వారిని కాపాడిందని ట్రంప్ ఆరోపించారు. దీనిపై క్యూబా సర్కారు ఫైర్ అయ్యింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments