Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ రాసలలీల సమాచారం ఇస్తానని.. రూ.65లక్షలు కొట్టేశాడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా వేశాడో రష్యా వ్యక్తి. అంతేగాకుండా వెళ్తూ వెళ్తూ రూ. 65లక్షల దోచేసుకుని పరారైనాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికా జాత

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:14 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా వేశాడో రష్యా వ్యక్తి. అంతేగాకుండా వెళ్తూ వెళ్తూ రూ. 65లక్షల దోచేసుకుని పరారైనాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) రూపొందించిన హ్యాకింగ్ టూల్స్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసలీలకు సంబంధించిన సమాచారం తన వద్ద విక్రయానికి ఉందని రష్యాకు చెందిన ఓ వ్యక్తి షాడో బ్రోకర్ల ద్వారా ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన సీఐఏ ఆతడిని సంప్రదించింది. బేరం కూడా కుదుర్చకుంది. 
 
కానీ రూ. 6.5 కోట్లు ఇస్తేనే వాటిని విక్రయిస్తానని సదరు రష్యా వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో డీల్ కుదుర్చుకున్న సీఐఏ అడ్వాన్స్ కింద రూ.65 లక్షలు అందించారు. కానీ ఆ డబ్బును కాజేసిన రష్యా వ్యక్తి పారిపోయాడు. ట్రంప్ రాసలీలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. పారిపోయిన వ్యక్తి కోసం సీఐఏ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments