Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిక్షా రింగులు తిరిగింది.. వీడియో చూడండి..

చైనాలోని బోజ్‌హూ సిటీలో అతివేగం కారణంగా ఓ ఎలక్ట్రానిక్ ఆటో గుండ్రంగా తిరుగుతూ వాహనదారులను భయపెట్టింది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా అక్కడే

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:57 IST)
చైనాలోని బోజ్‌హూ సిటీలో అతివేగం కారణంగా ఓ ఎలక్ట్రానిక్ ఆటో గుండ్రంగా తిరుగుతూ వాహనదారులను భయపెట్టింది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా అక్కడే ఓ సర్కిల్‌పై తిరుగుతున్నట్లు గుండ్రంగా తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడి స్పృహ కోల్పోయాడు.
 
ఆ ఆటో మాత్రం అక్కడే అలాగే చుట్టూ తిరిగింది. దీంతో అక్కడి వాహనాదారులు జడుసుకున్నారు. ఇద్దరు పోలీసులు సహా అక్కడ వున్నవారంతా ఆ ఆటోను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా రిక్షా రింగులు తిరుగుతూ.. పోలీసులకు చుక్కలు చూపించిన వీడియోను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments