Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి కొత్త యాప్: అమెరికాలో గుడ్2గో పేరిట..!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (18:00 IST)
అవసరాలకు తగ్గట్టు యాప్‌లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శృంగారానికి కొత్త యాప్ కనుగొన్నారు. అమెరికాలో కాలేజ్ యువతను లక్ష్యం చేసుకుని 'గుడ్2గో' పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్‌ను వినియోగించుకుంటే సేఫ్‌గా ఉంటుందని యాప్ రూపకర్త లీ ఆన్ అల్మాన్ తెలిపారు. 
 
ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైసెస్‌లలో దీనిని వినియోగించుకోవచ్చని లీ వెల్లడించారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గోవాలని భావించే యువత సందేహాలు, భయాలకు ఈ యాప్ సమాధానం లాంటిదన్నారు. 
 
యాప్‌లోకి వెళ్లగానే ఆర్ వి గుడ్2గో అని అడుగుతుందని, యస్ అని సమాధానమిస్తే మీతో మాట్లాడాలనుకుంటోందని, నో అని సమాధానమిస్తే యాప్ సమాచారం నిలిపేస్తుందని చెప్పుకొచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?