Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో అంత పెద్దదా..! ఎయిర్ షిప్... 66 టన్నులను మోసుకెళుతుంది.

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (11:15 IST)
అది ఎయిర్ షిప్... మామూలు ఎయిర్ షిప్ కాదు.. ఏకంగా 66 టన్నుల బరువును అమాంతం ఎత్తుకుపోగలదు. కార్గో విమానాలకు ఏమాత్రం తీసిపోదు. ఇంధనం ఖర్చులన్ని తక్కువే.. వివరాలిలా ఉన్నాయి. 
 
ఏయిరోస్ కార్పోరేషన్  ఓ పెద్ద ఎయిర్ షిప్‌ను తయారు చేస్తోంది. సాధారణంగా ఎయిర్ షిప్ 90 మీటర్ల పొడవు 27 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ కార్గోగా వినియోగించుకోవడానికి కొత్త వాటిని తయారు చేస్తున్నారు. కనీసం 169 మీటర్ల పొడవు ఉండేలా తయారుచేస్తున్నారట. ఇది ఏకంగా 66 టన్నుల బరువును గాలిలోకి లేపి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకుపోగలదు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments