Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులతో కలిసి చుక్కేసింది.. 18 ఏళ్ల విద్యార్థితో శృంగారంలో పాల్గొన్న టీచర్..

ఉపాధ్యాయ వృత్తికే ఆ ఉపాధ్యాయురాలు కలంకం తెచ్చింది. విద్యార్థులతో పాటు ఫూటుగా మందు కొట్టింది. అంతటితో ఆగకుండా ఓ విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. ఈ ఓహియోలో చోటుచేసుకుంద

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:44 IST)
ఉపాధ్యాయ వృత్తికే ఆ ఉపాధ్యాయురాలు కలంకం తెచ్చింది. విద్యార్థులతో పాటు ఫూటుగా మందు కొట్టింది. అంతటితో ఆగకుండా ఓ విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. ఈ ఓహియోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జెస్సికా స్టోరర్ అనే 28 ఏళ్ల  యువతి ఓ స్కూల్లో తాత్కాలిక టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు వివాహం కూడా అయ్యింది. భర్త పేరు డెర్రిక్. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల జెస్సికా ఇంట్లో జరిగిన ఓ పార్టీకి కొంతమంది విద్యార్థులను ఆహ్వానించారు. ఈ పార్టీలో విద్యార్థులకు మందు పార్టీ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్యం వద్దని వారించాల్సిన టీచర్ తాను కూడా వారితో కలిసి చుక్కేసింది. ఆ తర్వాత 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఇది తెలిసి కూడా జెస్సికా భర్త వద్దని వారించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం