Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా హైదరాబాదీ తల్లీకొడుకుల మృతి.. టెక్కీ భర్తపై అనుమానం!

ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తల్లీకొడుకు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతి చెందిన భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. దీంతో భర్తపైనే స్థానిక పోలీసులు అనుమానాలు వ్యక్తం

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (08:47 IST)
ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తల్లీకొడుకు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతి చెందిన భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. దీంతో భర్తపైనే స్థానిక పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం టీచర్స్‌ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్‌ గన్నారం గంగాధర్‌ కోడలు సుప్రజ, ఆరు నెలల బాబు మెల్‌బోర్న్‌లోని కమ్మర్ బ్రోక్ సెన్సర్ స్ట్రీట్‌లో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య సుప్రజ, కుమారుడితో కలిసి అనుమానాస్పదంగా కన్నుమూసింది. 
 
అయితే, ఉన్నట్టుండు తల్లీ కుమారుడు మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సుప్రజ తండ్రి ఫోన్‌ చేయగా.. మామ గంగాధర్‌ హుటాహుటిన ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments