Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్-స్టామీకి శారీరక సంబంధం నిజమే.. అలా దగ్గరయ్యారు: ఫోటోగ్రాఫర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌- శృంగార తార స్టామీ డానియల్‌కు మధ్య సంబంధాలున్నాయంటూ మీడియా కోడైకూసింది. అయితే స్టామీ ఈ వార్తలను కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌తో తనకు సంబంధాలున్నమాట నిజమేనని చెప్పిం

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (12:07 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌- శృంగార తార స్టామీ డానియల్‌కు మధ్య సంబంధాలున్నాయంటూ మీడియా కోడైకూసింది. అయితే స్టామీ ఈ వార్తలను కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌తో తనకు సంబంధాలున్నమాట నిజమేనని చెప్పింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ వార్తలు ఖండించారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 
 
కానీ తాజాగా ఫోటోగ్రాఫర్ కెయిత్ మున్యాన్.. ట్రంప్- స్టామీ డానియల్‌కు సంబంధాలున్నట్లు తెలిపారు. ఈ విషయం బట్టబయలు చేయకుండా వుండేందుకు ట్రంప్ చేసుకున్న ఒప్పందానికి సాక్షులుగా సంతకాలు చేసిన వారిలో తానూ ఒకడినని ఫోటోగ్రాఫర్ తెలిపారు. 2006లో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్టామీ డానియల్‌కు ఫోన్ చేశాడని చెప్పారు. 
 
ట్రంప్ ఫోన్ చేసేటప్పుడు శృంగార తారలకు ఫోటోగ్రాఫర్ అయిన తాను కూడా ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుని విన్నానని తెలిపాడు. స్టామీ డానియల్ ట్రంప్‌తో సంబంధాలను ఏమాత్రం ఇష్టపడలేదని.. ట్రంప్ ఆమెకు తరచూ ఫోన్లు చేస్తుండేవాడని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ దగ్గరయ్యారని, వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందనేది మాత్రం నిజమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments