Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-16 ఫైటర్ జట్లను ఎందుకు దుర్వినియోగం చేశారు : నిలదీసిన అమెరికా

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:37 IST)
పాకిస్థాన్ - అమెరికా దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగానే పాకిస్థాన్‌కు ఎఫ్-16 రకం యుద్ధ విమానాలను అమెరికా  సరఫరా చేసింది. అయితే, పాకిస్థాన్ మాత్రం ఈ రకం విమానాలను దుర్వినియోగం చేసింది. ఈ అంశంపై పాకిస్థాన్ను అమెరికా నిలదీసింది. 
 
ఇరు దేశాల మ‌ధ్య ఉన్న భ‌ద్ర‌తా ఒప్పందాల‌ను పాక్ ఉల్లంఘించిన‌ట్లు అగ్రరాజ్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాక్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ముజాహిద్ అన్వ‌ర్ ఖాన్‌కు అమెరికా ఆర్మ్స్ కంట్రోల్ శాఖ ఓ లేఖ రాసింది. ఆ లేఖ‌లో పాక్ తీరును ఆండ్రియా థాంప్స‌న్ ప్ర‌శ్నించారు. 
 
ఎఫ్‌-16 ఫైట‌ర్ విమానాల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు ఆ లేఖ‌లో ఆండ్రియా పాక్‌ను నిలదీశారు. ఫిబ్ర‌వ‌రిలో భార‌త వాయుద‌ళం జ‌రిపిన దాడిలో పాక్‌కు చెందిన ఎఫ్‌-16 నేల‌కూలింది. అయితే అమెరికా రాసిన లేఖ‌లో ఆ అంశం లేక‌పోయినా.. పాక్ త‌మ ఆయుధ నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు అమెరికా పేర్కొంది. పాక్ వ‌ద్ద మొత్తం 76 ఎఫ్‌-16 విమానాలు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments