Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఘనత తెలిసి షాక్ తిన్న ట్రంప్ నిఘా డైరెక్టర్

అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధించిన ఒక విజయం గురించి తెలుసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత గూఢచారి అధికారిగా ఎంపిక చేసుకున్న వ్యక్తి షాక్ తిన్నారట. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ స్థానానికి ట్రంప్ ఎంచుకున్న మాజీ సెనెటర్ డాన్ కోట్

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (06:04 IST)
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధించిన ఒక విజయం గురించి తెలుసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత గూఢచారి అధికారిగా ఎంపిక చేసుకున్న వ్యక్తి షాక్ తిన్నారట. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ స్థానానికి ట్రంప్ ఎంచుకున్న మాజీ సెనెటర్ డాన్ కోట్స్ స్వయంగా ఈ విషయం చెప్పారు. భారతదేశం ఒకేసారి 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిందని తెలిసి, అమెరికా ఈ విషయంలో ఇంకా చాలా వెనకబడి ఉందని అర్థమై ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. 
 
అవి పరిమాణంలో చిన్నవి కావచ్చు, రకరకాల పనులు చేయొచ్చు గానీ, ఒక్క రాకెట్‌లో అన్నింటిని పంపడం అంటే చిన్న విషయం కాదని, తొలుత తాను బహుశా 104 వేదికల మీద నుంచి అన్నింటినీ ప్రయోగించి ఉంటారనుకున్నానని కోట్స్ అన్నారు. 
 
సీఐఏ సహా అమెరికాలోని అన్ని గూఢచార వ్యవస్థలకు అధిపతిగా త్వరలోనే ఆయన నియమితులు కానున్నారు. అయితే ఇస్రో సాధించిన ఈ విజయం గురించి అంతా అయిపోయేవరకు ఆయనకు తెలియదు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments