Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాకు ఆయుధాలిస్తున్న ఉత్తర కొరియా.. ప్రపంచ దేశాల్లో భయం భయం

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (10:24 IST)
ఉత్తర కొరియా సాధారణంగా తమ దేశానికి ముప్పుగా భావించినప్పుడల్లా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇటీవలే అమెరికా అణు యుద్ధ నౌక దక్షిణ కొరియా జలాల్లోకి చేరుకుంది. దీంతో హెచ్చరికగా వరుస క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థితిలో ఈ ఉదయం తూర్పు తీరంలో క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. 
 
అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాని కార్యాలయం కూడా తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్‌తో భేటీ కానున్నారు. ఇరుదేశాల అధినేతల భేటీలో ఆయుధాల సరఫరాపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 
ఉక్రెయిన్‌పై నిత్యం దాడులు చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందజేయడం ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ నేతల దృష్టి మరల్చడంతో.. గతేడాది నుంచి ఉత్తర కొరియా దాదాపు 100 క్షిపణులను ప్రయోగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments