Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కుక్కలా కట్టేసి.. కళ్ల ముందే ఆమె ప్రియుడిని చంపేశాడు...

మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలను ఆపేందుకు ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్నా... ఇవి మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా అమెరికాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని కుక్కలా కట్టేసి.. ఆమె కళ్లముందే ఆమె ప్రియ

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (14:37 IST)
మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలను ఆపేందుకు ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్నా... ఇవి మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా అమెరికాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని కుక్కలా కట్టేసి.. ఆమె కళ్లముందే ఆమె ప్రియుడిని చంపేసిన ఘటన ఒకటి సౌత్‌కరోలినాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ప్రాంతానికి చెందిన ‘టోడ్ కోలీప్ప్’ అనే రేపిస్టు ఓ ప్రేమ జంటను కిడ్నాప్ చేశాడు. యువతిని ఓ ఇనుప గొలుసుతో కుక్కలా కట్టేశాడు. అనంతరం యువకుడిని ప్రియురాలి కళ్లముందే ఘోరంగా చంపేశాడు. ‘నీ ప్రియుడిని ఎలా చంపుతున్నామో చూడు’... అంటూ యువతికి నరకం చూపించాడు. బాధితురాలు బ్రౌన్ కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ కేసును విచారించిన పోలీసులు యువతిని బతికించగలిగారు. తనను నిందితుడు ఏ విధంగా ఇబ్బందిపెట్టింది బాధితురాలు పోలీసులకు వివరించింది. నిందితుడిని విచారించిన పోలీసులు నిర్ఘాంతపోయే మరిన్ని నేరాలను బయటపెట్టారు. గతంలో కూడా ఈ నిందితుడు పలు ఘోరాలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments