Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్‌ వేపై స్టెప్పులేసిన కైరన్ యాష్‌ఫర్డ్.. (వీడియో)

దేశంలోని ప్రధాన నగరమైన ఆగ్రాలోని ఎక్స్‌ప్రెస్ హైవేలనే రన్‌వేలుగా ఉపయోగించే దిశగా యుద్ధ విమానాల విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. యుద్ధ సమయాల్లో అత్యవసర సేవల సమయంలోను విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీల

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (16:26 IST)
దేశంలోని ప్రధాన నగరమైన ఆగ్రాలోని ఎక్స్‌ప్రెస్ హైవేలనే రన్‌వేలుగా ఉపయోగించే దిశగా యుద్ధ విమానాల విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. యుద్ధ సమయాల్లో అత్యవసర సేవల సమయంలోను విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తొలిసారి నడిరోడ్డుపై యుద్ధ విమానాలు విన్యాసాలు చేసిన సంగతి తెలిసిందే. 
  
ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ రన్ వే మీద ఓ సిగ్నల్ మ్యాన్ డ్యాన్స్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌వేస్‌లో సిగ్న‌ల్ మ్యాన్‌గా ప‌నిచేసే కైర‌న్ యాష్‌ఫ‌ర్డ్ రన్‌వేపై అదరగొట్టే స్టెప్పులు వేశాడు. ఇతడు స్టెప్పులేస్తుండగా విమానంలో ప్రయాణించే ఓ వ్యక్తి వీడియో తీశాడు. కైరన్ వేసిన ఫన్నీ స్టెప్స్ అందరికీ నవ్వుకునేలా చేశాయి. 
 
ఐదేళ్ల క్రితం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన కైరన్ తాను చాలా డ్యాన్స్ పోటీల్లో తన సంస్థ తరపున పాల్గొన్నానని తెలిపాడు. తాను చేసిన డ్యాన్స్ ద్వారా కనీసం ఒక ప్రయాణీకుడైనా సంతోషపెట్టగలిగే చాలునని.. అందుకే విమానం టేకాఫ్ అవుతుండగా తాను అలా స్టెప్పులు వేస్తానని కైరన్ తెలిపాడు. కైరన్ స్టెప్పులను ఓ లుక్కేయండి.. ఈ వీడియోను ఇప్పటికే 7,429,344 మంది చూశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments