Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాప్ డీల్ ఫౌండర్ కునాల్ డిటర్జెంట్ అమ్ముకునేవారట!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (12:42 IST)
స్నాప్ డీల్.. ఈ పేరుకు ప్రస్తుతం యమా క్రేజ్. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో స్నాప్ డీల్‌కు మాంచి డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ మార్కెటింగ్ వేదిక స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ (31) ప్రస్థానం మాత్రం ఆసక్తిదాయం. 
 
అసలు విషయమేమిటంటే..  ప్రస్తుతం వరల్డ్ క్లాస్ సంస్థకు దిశా నిర్దేశం చేస్తున్న కునాల్ ఒకప్పుడు అమెరికాలో డిటర్జెంట్ పౌడర్ అమ్మేవారట. యూఎస్‌లో బిజినెస్ స్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన డిటర్జెంట్ పౌడర్ విక్రయించారట.
 
కొందరితో కలిసి డిటర్జెంట్ పరిశ్రమ స్థాపించిన ఆయన, తన ఉత్పత్తులను స్వయంగా సూపర్ మార్కెట్లకు తీసుకెళ్ళేవారు. అటుపై, అనేక వ్యాపారాలు చేసిన కునాల్, రోహిత్ బన్సల్‌తో కలిసి స్నాప్ డీల్.కామ్‌ను స్థాపించి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఇక స్నాప్ డీల్ ప్రస్తుతం ఏ స్థాయికి ఎదిగిందో అందరికీ తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments