Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ వరల్డ్ అమెరికా 2021గా ఇండియన్ అమెరికన్.. ముఖమంతా కాలినా?!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:47 IST)
Miss America
ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ రికార్డు సృష్టించింది. మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచింది. వాషింగ్టన్ స్టేట్‌కు చెందిన ఆమెకు ఈ సందర్భంగా డయానా హేడెన్ కిరీటం పెట్టారు. 12 ఏళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో ముఖమంతా కాలిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మిస్ వరల్డ్ అమెరికాగా నిలిచే స్థాయికి చేరడం విశేషం. లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా మెడ్‌క్వార్టర్స్‌లో ఈ కాంపిటిషన్ జరిగింది.
 
ఇందులో విజేతగా నిలిచిన తర్వాత శ్రీ సైనీ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే దక్కుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ నా వెంటనే నిలిచిన మా అమ్మకు. థ్యాంక్యూ మిస్ వరల్డ్ అమెరికా అని చెప్పింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్‌, తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments