Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు... శృంగారంలో మునిగిపోయిన జంట

Manchester
Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:03 IST)
కామంతో కళ్ళుమూసుకునిపోయే కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం లజ్జలేకుండా ప్రవర్తిస్తున్నారు. పది మంది చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నడుచుకుంటున్నారు. ఇంగ్లండ్‌లో ఓ ప్రేమ జంట కదులుతున్న బస్సులో శృంగారంలో మునిగిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా వారు తమ పనిలో నిమగ్నమైపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌ మాంచెష్టర్‌లో ఒక డబల్ డెక్కర్ 135పి-బస్సులో సుమారు 30 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు వెనుక సీట్లో ఓ ప్రేమ జంట కూర్చొనివుంది. కొంతదూరం వెళ్ళాక వీరిద్దరూ ఉపరతిలో మునిగిపోయారు. ఆ తర్వాత కామవాంఛలు శృతిమించిపోవడంతో వాటిని అణుచుకోలేక బస్సులోనే శృంగారంలో నిమగ్నమయ్యారు. 
 
కనీసం బస్సులోని తోటి ప్రయాణికులు, ఇంకా బయట ఉన్న ప్రజలు చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా శృంగారంలో పాల్గొన్నారు. ఈ ప్రేమ జంట రతిక్రీడను సాటి ప్రయాణికుడు తన మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం