Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివర్స్... పురుషులపై అత్యాచారం చేస్తున్న మహిళలు.. ఎక్కడ?

అత్యాచారం అక్కడ రివర్స్ అవుతోంది. యువతులపై అత్యాచారం చేసే కామాంధుల గురించి మనం వార్తలు వింటుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్(ఇంగ్లాండు)లో పురుషులపై లైంగిక దాడులు రోజురోజుకీ ప

Webdunia
సోమవారం, 31 జులై 2017 (20:08 IST)
అత్యాచారం అక్కడ రివర్స్ అవుతోంది. యువతులపై అత్యాచారం చేసే కామాంధుల గురించి మనం వార్తలు వింటుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్(ఇంగ్లాండు)లో పురుషులపై లైంగిక దాడులు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ఈ వార్త వింటేనే ముక్కున వేలేసుకునే పరిస్థితి. కానీ ఇది నిజం. 
 
ఇటీవలి కాలంలో పురుషులను కిడ్నాప్ చేస్తున్న మహిళలు వారిని బంధించి రహస్యంగా వారితో శృంగార కార్యకలాపాలు నెరపుతున్నారని కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. పురుషులను కిడ్నాప్ చేసిన తర్వాత వారి రహస్యాలను తెలుసుకుని బ్లాక్ మెయిలింగ్ చేయడం, భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తామని బెదిరించడం వంటివి చేస్తున్నారట. దాంతో గత్యంతరం లేని పురుషులు వారితో శృంగారం చేయక తప్పడం లేదట. 
 
మరికొన్నిసార్లు శృంగారం చేసేందుకు అంగీకరించని పురుషులపై ఆయుధాలతో దాడులు కూడా చేసేందుకు వెనుకాడటం లేదట. సరదాగా మాట్లాడుతూ కొందరి పురుషులను వలలో వేసుకుని, వారికి మత్తుమందు వంటివి ఇచ్చి వారిని కిడ్నాప్ చేసి పట్టుకెళుతున్నారట. కాగా ఇక్కడ పురుషులపై మహిళలు అత్యాచారాలు చేయడం అనేది రేప్ కిందకు రాకపోవడంతో దీన్ని ఎలా చట్టంలో చొప్పించాలో ఆలోచన చేస్తున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం